తెలంగాణ భూ భారతి (Bhu Bharathi) భూమికి సంబంధించిన వివిధ సేవలను పొందేందుకు ఉపయోగపడే అధికారిక ప్రభుత్వ పోర్టల్.
Online Seva Mitra ద్వారా Bhu Bharathi మరియు భూమికి సంబంధించిన Online Services కోసం సమాచారం, దరఖాస్తు సహాయం మరియు మార్గదర్శకత్వం అందించబడుతుంది.
భూమికి సంబంధించిన వివిధ Online Applications, Mutation సంబంధిత సేవలు, Succession, NALA మరియు Bhu Bharathi Portalలో అందుబాటులో ఉన్న ఇతర Land Services కోసం అవసరమైన సమాచారం మరియు దరఖాస్తు సహాయం పొందవచ్చు.
దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత సేవకు అవసరమైన Documents, Land Details మరియు ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ముఖ్య గమనిక:
Online Seva Mitra తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కాదు. మేము స్వతంత్ర Online Services మరియు Application Assistance వేదికగా సమాచారం మరియు దరఖాస్తు సహాయం అందిస్తాము.
Bhu Bharathi సేవలు, నిబంధనలు, ఫీజులు మరియు దరఖాస్తు విధానాలు మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు Telangana Government అధికారిక Bhu Bharathi Portalలో తాజా సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించండి.
Bhu Bharathi మరియు Land Online Services కు సంబంధించిన సహాయం కోసం మా Contact Us Page ద్వారా సంప్రదించవచ్చు.
Bhu Bharathi Portalలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన Land Services:
• Land Registration Services
• Sale & Gift Registration
• Partition, Exchange మరియు Lease సంబంధిత సేవలు
• Mortgage మరియు ఇతర Registration Services
• Mutation Services
• Pending Mutation సంబంధిత సేవలు
• Succession / వారసత్వ Mutation Applications
• ROR Corrections
• Passbook Data Correction సంబంధిత సేవలు
• Prohibited Properties List సంబంధిత Grievances
• NALA Services
• Appeal & Revision Services
• Portalలో అందుబాటులో ఉన్న ఇతర Land Services
Online Seva Mitra ద్వారా పై సేవలకు సంబంధించిన సమాచారం, Online Application Assistance మరియు అవసరమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది.
గమనిక: ప్రతి సేవకు అవసరమైన Documents, Fees మరియు Application Process వేరుగా ఉండవచ్చు. దరఖాస్తు చేసే ముందు Bhu Bharathi అధికారిక Portalలో తాజా వివరాలను పరిశీలించండి.
ముఖ్య గమనిక:
Official Telangana Bhu Bharathi Portal:
ధన్యవాదాలు,
Online Seva Mitra
Your Work – Our Support
cell: 96523 95255

No comments:
Post a Comment